సిగరెట్ లైటర్ ని గన్ అనుకొని యువకుడిని కాల్చి చంపేశాడు.

  0
  4764

  సిగరెట్ లైటర్ ని గన్ అనుకొని , ఓ పోలీస్ అధికారి 20 ఏళ్ళ యువకుడిని కాల్చి చంపేశాడు. డాంటే రైట్ అనే కుర్రాడు , కొత్తగా సిగరెట్ లైటర్ కొన్నాడు. హ్యాండ్ గన్ షేప్ లో ఉన్న దాన్ని చేతిలోపెట్టుకొని లాస్ ఏంజెల్స్ , హాలివుడ్ స్ట్రీట్ లో పోతున్నాడు. అతడిచేతిలో సిగరెట్ లైటర్ చూసిన స్థానికులు అది హ్యాండ్ గన్ అనుకొని పోలీసుకు కాల్ చేశారు. దీంతో పోలీసు వచ్చి , చేతిలో ఉన్న హ్యాండ్ గన్ కిందపడేయ్యాలని చెప్పారు. తనవద్ద ఉన్నది సిగరెట్ లైటర్ అని హ్యాండ్ కాదంటూ దాన్ని చూపించాడు.. అయితే తనను కాల్చేందుకు దాంటే రెడీ అయ్యాడని పొరపాటు పడ్డ పోలీసు అధికారి ఆ యువకుడిని కాల్చిపారేసాడు . హాస్పిటల్ కి తీసుకుపోయేలోగానే యువకుడు చనిపోయాడు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.