లవర్ బ్రేకప్ చెప్పిందని కార్లు ధ్వంసం.

  0
  633

  ప్రియురాలి మీద కోపం వీడు ఆ వీధిలో కార్లు మీద చూపించాడు. సతీష్ అనే ఈ 26 ఏళ్ళ కుర్రాడు , ఓ అమ్మాయితో లవ్ లో ఉన్నాడు. ఇద్దరిమధ్య ఏమైందో ఏమో , అమ్మాయి వాడితో ప్రేమకు బై చెప్పేసింది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిన సతీష్, సెంట్రల్ బెంగుళూరులో అమ్మాయి ఉంటున్న వీధిలో కార్లు ధ్వంసం చేశాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇనుప రాడ్లతో వచ్చి ఏడు కార్లు ధ్వంసం చేసాడు. సిసి కెమెరా రికార్డింగ్స్ చూసిన పోలీసులు , అతడిని గుర్తించి పట్టుకున్నారు. తనపేరు సతీష్ అని , అదే వీధిలో ఉన్న లవర్ తనకు బ్రేకప్ చెప్పిందని , అందువల్ల డిప్రెషన్లో కార్లు ధ్వంసం చేశానని చెప్పాడు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.