మంత్రిగారి తెల్లపంచె మాసిపోకూడదని..

  0
  77

  అనగనగా ఓ మంత్రి. ఆయనకు అర్జంట్ గా మత్స్యకారుల కష్టాలు తెలుసుకోవాలనిపించింది. ఉన్నఫళంగా మత్స్యకార గ్రామాల్లో పర్యటనకు వచ్చారు. అయితే ఆయనకు తమ వేట కష్టాలు చెప్పేందుకు పడవలో తీసుకెళ్లారు మత్స్యకారులు. అయితే మంత్రిగారు అలవాటులో పొరపాటుగా అక్కడికి కూడా తెల్ల పంచెలో వచ్చారు. అది మాసిపోకూడదని ఆయన అనుచరులు ఇలా ఆయన్ను ఎత్తుకుని తీసుకెళ్లారు.

  అనుచరులు అత్యుత్సాహం ఓకే, అభిమానులు ఎత్తుకోవాలని ఉబలాటపడితే దానికో అర్థముంది అయితే సదరు మంత్రి వర్యులు వాళ్ల చంకలో ఎక్కి నీళ్ల తేమ తగలకుండా బయటపడాలని చూడ్డం మాత్రం విడ్డూరంగా ఉంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.