బుల్లెట్ ఎక్కిన మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడికెళ్లాడు ..

  0
  72

  కేంద్ర ప‌ర్యాట‌క మంత్రి కిష‌న్ రెడ్డి బుల్లెట్ న‌డిపారు. ఒక‌టో రెండో కాదు ఏకంగా 70 కి.మీ. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌… బుల్లెట్ న‌డుపుతూ సుదూర ప్ర‌యాణం చేశారు. పరశురామ్ కుంద్ నుంచి మరువా వరకు ఆయన బైక్ పై ప్రయాణించారు. ప్రకృతి అందాలతో అలరారే దట్టమైన అటవీప్రాంతం గుండా కిషన్ రెడ్డి ప్రయాణం సాగింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగానూ కిష‌న్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ఆయ‌న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప్రాంతానికి వ‌చ్చారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.