గ్లాస్ పాలు గుండె జబ్బులను దూరం చేస్తుందా..?

    0
    103

    రోజుకొక గ్లాస్ పాలు గుండె జబ్బులను దూరం చేస్తుందా..? నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటన్ , అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయమై 20 లక్షల మంది మీద పరిశోధన చేశారు.. ప్రతి రోజు ఒక గ్లాస్ పాలు తాగేవారిలో 14 మందిలో శాతం గుండెజబ్బులు రాలేదని తేల్చారు. వాళ్లలో కొలెస్ట్రాల్ శాతం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉందన్నారు..

    రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా చేసే సామర్ధ్యం పాలకు ఉందని తేల్చారు.. అందువల్ల 40 ఏళ్లకు పైబడిన వారు , ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలు తాగాలన్నారు.. 1958లోనే బ్రిటన్లో శాస్త్రవేత్తలు ఈ విషయమై చేసిన పరిశోధనకు , తాజా పరిశోధన సరిపోయింది. ఇదిలా ఉండగా రోజూ పాలు తాగేవారిలో , కొంచెం ఊబకాయం వచ్చే అవకాశం ఉన్నా , దాని వల్ల కలిగే నష్టం ఏమీలేదన్నారు. రోజూ పాలు తాగితే , ఎముకలకు ఆరోగ్యమే కాకుండా , శరీరానికి అవసరమైన విటమిన్లు , ప్రోటీన్లు అందుతాయని చెప్పారు..

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..