విమానం కూలిపోయి , కాలిపోయింది..

  0
  229

  ఫిలిప్పీన్స్ లో ఒక మిల‌ట‌రీ విమానం కూలిపోయి 17 మంది సైనికులు చ‌నిపోగా… 40 మంది గాయాప‌డ్డారు. గాయ‌ప‌డిన వారంద‌రినీ చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 92 మందితో బ‌య‌లుదేరిన విమానం జోలో ఐలాండ్ లో దిగేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా ఉన్న‌ప‌ళంగా మంట‌లు చెల‌రేగ‌డంతో విమానం త‌గ‌ల‌బ‌డిపోయింది. దీంతో మంట‌ల్లో నుంచి కొంత‌మంది సైనికులు బ‌య‌ట‌ప‌డ‌గా 17 మంది చ‌నిపోయారు. మిగిలిన వారి కోసం విమాన శ‌క‌లాల్లో వెదుకుతున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.