కలియుగ కుంభకర్ణుడు- ఏడాదిలో 300 రోజులు నిద్ర పోతాడు.

  0
  10074

  కలియుగ కుంభకర్ణుడి గురించి తెలుసా..? రామాయణంలో కుంభకర్ణుడు ఏడాదిలో ఆరు నెలలు నిద్ర పోతాడని పురాణం చెబుతుంది.. అయితే మన కలియుగ కుంభకర్ణుడు పుర్కరం అనే వ్యక్తి ఏడాదిలో 300 రోజులు నిద్ర పోతాడు.. అంటే 65 రోజులే మేల్కొంటాడు.. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.. రామాయణ కుంభకర్ణుడికి , ఈ కలియుగ కుంభకర్ణుడు అన్న .. రాజస్థాన్ లో నాగౌర్ టౌన్లో ఉన్న ఇతడు అరుదైన యాక్సిస్ హైపర్ సోమ్నియా అనే వ్యాధితో బాధ పడుతున్నాడు. 23 ఏళ్లుగా ఇదే వ్యాధితో ఉన్నాడు. మొదట్లో రోజుకు 15 గంటలు పడుకునేవాడు.. చివరకు నెలలో 20 నుంచి 25 రోజులు పడుకునే ఉంటాడు.. నిద్రలోనే అతడికి స్నానం , ఆహరం లాంటివి జరిగిపోతాయి.చిన్న దుకాణం వారికి ఆధారం. ఒక్కోదఫా దుకాణంలో కూర్చుని అలాగే నిద్రలోకి జారుకుని రోజుల తరబడి పడకలోనే ఉంటాడు. పేదలైన తన భర్తకు వైద్య సహాయం అందించాలని ఆయన భార్య లచ్చిమి దేవి కోరుతొంది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.