రేపిస్ట్ ఇంజినీర్ వలలో 12 మంది అమ్మాయిలు..

  0
  153

  పెళ్లిపేరుతో 12 మంది అమ్మాయిలను రేప్ చేసిన ఒక మెకానికల్ ఇంజినీర్ కోసం పోలీసులు చేస్తున్న గాలింపు ఫలించింది.. ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేశారు. 37 ఏళ్ళ ఈ సీరియల్ రేపిస్ట్ పేరు మహేష్.. ఇతని చేతిలో మోసపోయినవారికోసం ఇప్పుడు విచారణ మొదలుపెట్టారు. గతంలో పెద్ద కంపెనీలలో పనిచేశాడు. తనకు పెళ్లిచేసుకునేందుకు అమ్మాయి కావాలంటూ మాట్రిమోనియాల్ సైట్స్ లో పెడతాడు. అమ్మాయిలు తమ వివరాలు పెడితే , ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాడు.

  ముందుగా మాటలు , తరువాత చాట్స్ , ఆ తరువాత పబ్స్ , రెస్టారెంట్లలో కలయిక , తరువాత ఏదో ఒకనెపంతో హోటల్ రూమ్ లో మీటింగ్ , తర్వాత కూల్ డ్రింక్ లో మత్తుఇచ్చి రేప్ చేయడం, పెళ్లిచేసుకుంటున్నాంకదా కలుద్దామంటూ బలవంతంగా లొంగదీసుకోవడం .. ఇలా ఒకటికాదు రెండుకాదు , ఏడాదిలో కనీసం 12 మందిపై అత్యాచారం చేసాడు.. ఒకరితో మోజుతీరిన తర్వాత , సిమ్ కార్డు మార్చేయడం , మళ్ళిమాట్రిమోనియాల్ సైట్ లో ప్రకటన ఇవ్వడం.. యధాప్రకారం చీటింగ్ చేయడం.. ఇదీ వాడి స్టయిల్.. చివరకు వాడి పాపం పండి చిక్కిపోయాడు. 12 మంది యువతులు ఫిర్యాదులపై విచారణ మొదలైంది.. మరింతమంది వాడిచేతిలో మోసపోయి ఉంటారని నవి ముంబై పోలీసులు భావిస్తున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..