ఒకే కాన్పులో 10 మంది బిడ్డలు..

  0
  407

  ఏడాదిక్రితం కవల పిల్లలకు జన్మనిచ్చిన ఓ తల్లికి ఒకేసారి 10 మంది బిడ్డలు కలిగారు.. దీంతో ఏడాదిలో మొత్తం 12 మంది పిల్లలయ్యారు.. ఇప్పుడు పుట్టిన 10 మందిలో ఏడుగురు మగపిల్లలు , ముగ్గురు ఆడపిల్లలు. దీంతో బిడ్డలు కావాలన్న ఆమె కోరిక ఇలా నెరవేరింది..

  సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డలను కాన్పు చేసారు.. తల్లీ , బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.. ఈమె పేరు సీటోల్ .. ఇటీవల మొరాకోలో ఓ మహిళకు తొమ్మిది మంది సంతానం కలిగింది.. ఇప్పుడు ఒకే కాన్పులో 10 మంది పిల్లలతో ఆ రికార్డ్ బద్దలుచేసింది.. ఆమెకు తొమ్మిదో నెల నిండకుండానే ఏడో నెల దాటగానే నొప్పులు రావడంతో సిజేరియన్ చేశారు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..