ఈ బుగాటీ కారు విలువ 34కోట్లు..

  0
  116

  ప్ర‌పంచంలో మ‌రో ఖ‌రీదైన కారును బుగాటీ కంపెనీ త‌యారు చేసింది. దీనికి హైప‌ర్ అనే పేరు పెట్టింది. దీని విలువ రూ. 34 కోట్లు. ఈ బుగాటీ చిరోన్ సూప‌ర్ స్పోర్ట్ కారును రేసింగ్ ల‌కే కాకుండా డైలీ వాడుకోవ‌చ్చు.

  ప్ర‌పంచ వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు 60 కార్లు మాత్ర‌మే త‌యారు చేస్తారు. వ‌చ్చే ఏడాది డెలివ‌రీ మొద‌ల‌వుతుంది. ఇప్పుడు తయారు చేసిన మొద‌టి కారును కంపెనీ ప్ర‌ద‌ర్శించింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..