ఇదేమిటి.. మామిడి చెట్టుకు ఇంత కాపలానా..? సెక్యూరిటీ గార్డులు , కుక్కలు ఆమ్మో.. ఇంతకూ ఆ మామిడి పళ్ళ చెట్టుకున్న ప్రత్యేకత ఏమిటో తెలుసా..? ఇది జపాన్ కు చెందిన మియాజుమీ అనే మామిడి రకం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకం ఇది.. కిలో 2 లక్షల 40 వేలు.. జబల్ పూర్ లో పరిహార్ అనే రైతుకు చెందిన పొలంలో ఈ చెట్టు ఉంది.. ఇప్పుడు దానికి కాసిన కాయలకు ఇదిగో ..ఇలా కాపలా పెట్టాడు.. ఎందుకంటే అవి అంత విలువైనవి..