తల్లిని పెళ్లిచేసుకొని ,ఆమె కూతురితో ..

  0
  617

  తల్లిని పెళ్లిచేసుకొని , ఆమె కూతురితో పారిపోయాడో ప్రబుద్దుడు.. సంతోష్ అనే వ్యక్తి , పెళ్ళై , ఒక కూతురున్న మహిళ భర్తనుంచి విడిపోయిఉంటుంది. సంతోష్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 15 వరోజునుంచి ఆమె కూతురినికూడా పెళ్లిచేసుకుంటానని సంతోష్ వత్తిడి చేసాడు. అయితే , తన కూతురు నీకూ కూతురేనని చెప్పిన వినలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

  చివరకు సంతోష్ , ఆమె కూతురుతో పరారయ్యాడు. ఇప్పుడు పోలీసులను ఆశ్రయించి తన కూతురుని వెదికిపెట్టాలని కోరింది.. తల్లితోపాటు సంతోష్ కూతురు తోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తేలింది. దీంతో ముందు తల్లిని పెళ్లి చేసుకొని , ఇప్పుడు కూతురుతో ఉడాయించాడు .. ఇండోర్ లోని కజ్రానలో ఈ ఘటన జరిగింది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.