టీకాకోసం మలైకా ఎలాంటి డ్రస్ లో వచ్చిందో చూడండి..

  0
  741

  మొగుడ్ని వదిలేసి, దాదాపుగా కొడుకు వయసున్న మరో హీరోతో వ్యవహారం నడుపుతున్న మలైకా అరోరా.. స్టైల్ సిగ్నేచర్ అంటే చాలామందికి ఇష్టం. మలైకా జనాల్లోకి వచ్చేటప్పుడు వేసుకునే ఔట్ ఫిట్స్ ని టీనేజ్ అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. ఈమధ్య సినిమాల్లేకపోవడంతో రోజూ జిమ్ కి వెళ్తూ మీడియా కెమెరాలముంతు తళుక్కున మెరిసి వెళ్తుందీ భామ. తాజాగా.. ఇలా వ్యాక్సినేషన్ సెంటర్ కి వచ్చింది. జాగింగ్ డ్రస్ లో వచ్చిన మలైక్ స్పోర్ట్స్ బ్రా వేసుకుని అక్కడ హొయలు పోయింది.

  https://www.instagram.com/p/CQsf1kMjtPu/?utm_source=ig_web_copy_link

   

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.