ఐ -10 కారు నలిపేసిన అగ్గిపెట్టె లాగా అయింది..

  0
  2669

  నెల్లూరు జిల్లా గూడూరు వద్ద జరిగిన ఒక రోడ్డుప్రమాదం భయానకంగా ఉంది.. ప్రమాదంలో కారు , లారీ ..ఢీ కొనడంతో , కారు అగ్గిపెట్టెలాగా తయారైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మాంసం ముద్దల్లా మారిపోయారు. మృతదేహాలను తీయాలంటేనే కష్టమైంది. కారు , లారీ ఢీ కొన్న ఈ ప్రమాదం చూసిన వారికి కాళ్ళు జలదరించాయి. రెండు వాహనాలు ఎంత వేగంగా ఉండకపోతే , ఇంత దారుణం జరుగుతుందో ఊహించండి. కారు తిరుపతి నుండి రాజమండ్రి కి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందినవారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.