ఈ శాడిస్ట్ ఎవడో గుర్తించండి..

  0
  16692

  ఈ శాడిస్ట్ ఎవడో గుర్తించండి.. వీడిని ఇలాగే వదిలేస్తే ఎంత మంది పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటాడో ..? హైదరాబాద్ మియాపూర్ లోని హాఫీజ్‌పేట్‌లోని మార్తాండనగర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఐదేళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసాడు. అపార్ట్మెంట్ ముందు ఆడుకుంటున్న బాలికను , లిఫ్ట్ లో తీసుకుపోయి అసభ్యకరంగా ప్రవర్తించాడు . తర్వాత బెదిరించి వెళ్ళిపోయాడు. బాలిక ఏడుస్తూ ఇంటికెళ్లి విషయం చెప్పింది. సిసి కెమెరా పరీశీలనలో వీడే అమ్మాయి పై అత్యాచారానికి ప్రయత్నం చేసిన కీచకుడని తేలింది.. వీడెవడో తెలిస్తే , పసిబిడ్డల పాలిట కీచకుణ్ణి గుర్తుంచినట్టే..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.