ఏపీలో సినిమా టికెట్ రేట్లు భారీగా పెంపు…?

  0
  1352

  ఏపీలో రేపటినుంచి సినిమా హాళ్లు తెరచుకోబోతున్నాయి. ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ప్రకారం సీటు మార్చి సీటులో కూర్చునే విధంగా సినిమా హాళ్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈలోగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ జీవో అందరికీ షాకిస్తోంది. సినిమా టికెట్ల రేట్లను ఇష్టారీతిన పెంచుకునే విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు టికెట్ రేట్లను సవరించుకునే విధంగా ఈ జీవో తీసుకొచ్చారు.


  ప్రతిపక్షాల ఆందోళన..
  సినిమా టికెట్ల పెంపుపై ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేట్లు సవరించుకుంటే ఇక ప్రేక్షకులకు వినోదం దక్కదని అంటోంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.