తిరుమలలో చిరుతల కలకలం..

  0
  1418

  తిరుమలలో చిరుతల కలకలం. ఒకే రోజు రెండు ప్రాంతాల్లో చిరుతల సంచారం కనిపించింది. తిరుమల ఘాట్ రోడ్డులో , ఒక కారు పోతుండగా , రోడ్డు దాటుతున్న చిరుత కెమెరాకు చిక్కింది.. కారులో పోతుండగా , వాళ్ళు తమ ప్రయాణాన్ని వీడియో తీస్తుండగా అది సడెన్ గా రోడ్డు దాటే దృశ్యం వీడియోలో చూడండి.. మరో ఘటనలో తిరుమల సన్నిధానం గెస్ట్ హౌస్ దగ్గర , అడవి పందులను తరుముకొచ్చిన చిరుత సిసి కెమెరాకు చిక్కింది. సన్నిధానం గెస్ట్ హౌస్ పక్కనే అలికిడి విన్న సిబ్బంది లైట్ వేసి చూస్తున్నప్పుడే ఈ సంఘటన జరిగింది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.