నేను దేవుడివద్దకు వెళ్ళిపోతున్నాను.. మీ వేధింపులు భరించడం కంటే చావడమే మేలు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.. చనిపోయేముందు నా పిల్లలు గుర్తుకొచ్చారు.. ఇంటికెళ్లి వాలాను చూసి , ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కృష్ణ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శనగపాడు పంచాయితీ కార్యదర్శి స్వాతి , ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ని ఉద్దేశించి లేఖ రాసారు.
తన చావుకు ఎంపిడిఓ కారణమనికూడా చెప్పారు. తన కేసు ఆత్మహత్య కింద కాకుండా హత్య కేసుగా నమోదు చెయ్యాలని కూడా ఆమె ఆ లేఖలో కోరింది..
ఇవీ చదవండి..