మహాభారత్ టైటిల్ సాంగ్.. వింటే మైమరచిపోతారు..

  0
  72

  జబర్దస్త్, బిగ్ బాస్ కాలం ఇది. ఒకప్పుడు రామాయణం, మహా భారతం 1980, 90 దశకాల్లో సకుటుంబ సమేతంగా చూసేవారు. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువగా జబర్దస్త్ వెకిలి, వికారపు చేష్టలతో ఉన్న కార్యక్రమాలు చూసే టైమ్ వచ్చింది. అయితే ఆ రోజుల్లో బీఆర్ చోప్రా మహా భారత్ సీరియల్ కి ముందు మహాభారత్ అంటూ ఒక పాట వచ్చేది. సంస్కృతంలోని ఆ పాటను ఓ ముస్లిం సోదరుడు నోటితో మ్యూజిక్ చేస్తూ ఎంత అద్భుతంగా పాడుతున్నాడో చూడండి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్.వై ఖురేషీ ట్వీట్ చేశారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.