లాలూ కొడుకు అగర్ బత్తీల దుకాణం …

  0
  382

  ఆర్జేడీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ సాంబ్రాణి కడ్డీలు అమ్ముకుంటున్నాడు.. తల్లి , తండ్రి ఇద్దరూ మాజీ సీఎం లు అయిఉండి , కోట్లరూపాయల ఆస్తులున్నా , లాలూ కొడుకు తేజ్ ప్రతాప్ అగర్బత్తీలు దుకాణం ఎందుకు పెట్టాడనే అనుమానం రావచ్చు.. అదంతే , అతడి స్టైల్ అంతే.. అగర్ బత్తీలతోపాటు ఆ దుకాణంలో పూజాసామాగ్రి కూడా అమ్ముతారు.. దాదాపు 25 వేళా ఆవుల డైరీకి బాధ్యతలు చూస్తుంటాడు. ఆయన భార్యకు ఇటీవలే విడాకులిచ్చేసాడు. తనకు సంసారం ఇష్టంలేదని చెప్పేసాడు. తేజ్ ప్రతాప్ , శాడిస్ట్ అని , డ్రగ్స్ తీసుకుంటాడని , రాత్రిళ్ళు హిజ్రాలాగా డ్రెస్ చేసుకుంటాడని , ఆయన భార్య ఐశ్వర్య ఆరోపించి , విడిపోయింది. తేజ్ ప్రతాప్ , ఎమ్మెల్యేగా , మంత్రిగా పనిచేసినా , రాజకీయాల పట్ల ఆసక్తి చూపేవాడుకాదు. తానె హీరోగా రెండు సినిమాలు కూడా తీసాడు. రకరకాల వేషాలు వేస్తూ , విచిత్రమైన జీవితం గడిపే తేజ్ ప్రతాప్ ఇప్పుడు అగర్ బత్తీల దుకాణం పెట్టడమే విచిత్రం..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.