హోటల్ లో అందరి ముందు ఆమె ఏం చేసిందో చూడండి..

  0
  8887

  కొంతమంది ఆడవాళ్లు తమ చుట్టూ ఏంజరుగుతుందో అస్సలు పట్టించుకోరు. అసలు చుట్టుపక్కల ఉన్నవారు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా ఉండదు. అది హోటల్ రూమా, డ్రస్సింగ్ రూమా, ఇల్లా, టాయిలెట్టా అనేది పట్టించుకోరు. తమ మేకప్ మాత్రం బాగుండాలని అనుకుంటారు. స్కూటర్ పై వెళ్తూ లిప్ స్టిక్ అద్దుకునే ఆడవాళ్లని చూస్తుంటాం, కారు డోరు తీసి మరీ మేకప్ సరిదిద్దుకునేవారిని చూస్తుంటాం. ఇదిగో ఇక్కడ ఉన్న ఓ మహిళ మాత్రం ఏకంగా హోటల్ లో అందరూ భోజనాలు చేస్తుండగానే ఇలా జుట్టు విరసోబేసింది. హెయిర్ డ్రయర్ తో జుట్టు సరిచేసుకుంటోంది. చుట్టు పక్కల ఉన్నవారు భోజనాలు చేస్తున్నారనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు. తన పని మాత్రం తాను చేస్తోంది. ఈ మహిళ ఓవర్ యాక్షన్ చూసి ఒళ్లు మండిన ఓ వ్యక్తి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కడ జరుగుతున్నదేంటి, ఆవిడ చేస్తున్నదేంటి అంటూ కామెంట్ పెట్టి షేర్ చేశాడు. ఆవిడ ప్రవర్తనపై విపరీతమైన నెగెటివ్ కామెంట్లు వచ్చిపడ్డాయి. బహుశా ఇండియాలోనే ఇలాంటివి చూడగలమేమో అని అంటూ సెటైర్లు పేల్చారు నెటిజన్లు.

   

  View this post on Instagram

   

  A post shared by ONLY in DADE (@onlyindade)

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.