ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  0
  59838

  టిక్ టాక్ పోయినా కూడా.. ఇంకా అలాంటి యాప్ ల పిచ్చి జనాల్లో పోలేదు. ఏదో ఒక ఆల్టర్నేట్ యాప్ ద్వారా తమ పైత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ తల్లి తన కొడుకుతో కలసి డ్యాన్స్ లు వేస్తూ వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తోంది. సిల్క్ ద శారీ క్వీన్ పేరుతో ఆమెకు ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ లో అకౌంట్లు ఉన్నాయి. కొడుకుతో కలసి తాను షూట్ చేసిన వీడియోలను ఇన్ స్టా లో పబ్లిష్ చేస్తూ.. వ్యూస్ సంపాదిస్తుంది. ఈ క్రమంలో ఈ శారీ క్వీన్ కొడుకుతో కొన్ని అభ్యంతరకరమైన పాటల్ని కూడా రికార్డ్ చేసేది. చీరకట్టుకుని తాను వెనక్కి తిరిగి ఉన్న టైమ్ లో, కొడుకు డ్యాన్స్ చేస్తుండగా అతని టవల్ ఊడిపోతుంది. ఆ వీడియోని కూడా ఆమె ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేయడం విచిత్రం. ప్రస్తుతం ఈ సిల్క్ శారీ క్వీన్ పై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఆమె అకౌంట్ ని బ్యాన్ చేయాలని, ఆమెకు ఎవరైనా కౌన్సెలింగ్ ఇవ్వాలనే డిమాండ్ తో కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ లు ఆమెకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెట్టారు. కొడుకుతో కలసి ఈ తరహాలో వీడియోలు చేస్తున్న ఈ సిల్క్ శారీ క్వీన్ అకౌంట్ ని బ్లాక్ చేస్తారా లేదా కొనసాగిస్తారా.. వెయిట్ అండ్ సీ.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.