అక్రమ సంబంధాల భార్యలకు కరోనా భలే ఛాన్స్..

  0
  924

  అక్రమ సంబంధాల భార్యలకు కరోనా భలే ఛాన్స్ ఇచ్చింది.. భర్తలను చంపేస్తూ కరొనతో చనిపోయాడని బుకాయించి , శవాలను అనాథల్లాగా వదిలేసే అవకాశం దొరికింది. కరొనతో చనిపోయాడంటే ఎవరూ రారన్న ధైర్యం కూడా ఇందుకు కారణం.. ఇటీవల అనేక రాష్ట్రాలలో కరోనా సాకుతో భర్తలను చంపేసి గుట్టుచప్పుడు కాకుండా మాయంచేసే సంఘటనలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు తాజాగా పూణేలో అశ్వని 19 ఏళ్ళ యువతి , తన భర్త నామ్ దేవ్ ను , ప్రియుడు సాయంతో చంపేసి , కరొనతో చనిపోయాడని చెప్పింది.

  శవాన్ని కార్పొరేషన్ సిబ్బందికి ఇవ్వాలని ఫోన్ చేసింది. శవ దహనం కూడా అయిపొయింది. అయితే గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చ్న సమాచారంతో ఎస్సై ఆమెను ప్రశ్నించాడు. మూడు నెలలక్రితమే నామ్ దేవ్ కి కరోనా వచ్చి నయమైందని తెలుసుకున్నాడు. ఆమె ఫోన్ రికార్డ్స్ పరిశీలించి ఆమె ప్రియుడు సుతార్ ని అదుపులోకి తీసుకున్నాడు. నామ్ దేవ్ చనిపోయిన రోజే , తాను నిద్ర మాత్రలు అశ్వనికి ఇచ్చానని చెప్పాడు. పాలల్లో నిద్రమాత్రలు కలిపి , భర్త నిద్రపోయిన తరువాత , అశ్వని , ప్రియుడిని పిలిపించి గొంతు నులిమి చంపి , కరొనతో చనిపోయాడని నాటకం ఆడింది..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..