అక్కడ సుమలతను పడుకోబెడితే సరి..

  0
  2146

  ప్రముఖ నటి , మాండ్య ఎంపీ సుమలతపై , మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత సినీ హీరో అంబరీష్ , భార్య అయిన సుమలతపై కుమారస్వామి గతంలో కూడా నీచంగా మాట్లాడారు. మాండ్యలో ఒక డ్యామ్ గేట్లు నుంచి నీరు లీకవుతొందని కుమారస్వామి అన్నారు. ఈ లీకేజీని ఆపాలంటే , సుమలతను డాం గేట్లకు అడ్డంగా పడుకోబెడితే సరిపోతుందని అన్నారు. గతంలో కూడా , భర్త అంబరీష్ చనిపోయిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సుమలతకు , భర్త చనిపోయాడని దిగులు కూడా లేదని , చక్కగా మేకప్ అవుతొందని వ్యాఖ్యానించారు. ఇప్పడు డాం గేట్ల వద్ద తనను పడుకోపెట్టాలన్న కుమారస్వామి వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన స్థాయికి దిగజారి తాను సమాధానం చెప్పలేనన్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం ఆయనకు అలవాటేనని చెప్పారు. సుమలత , ఇండిపెండెంట్ గానే మాండ్య ఎంపీగా గెలిచారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.