కంగనా .. మూడో బిడ్డ ..వివాదం ..?

  0
  512

  నీతులు చెప్పేవాళ్లకు తమ మూతులు చూసుకోరు.. హీరోయిన్ కంగనా రనౌత్ విషయంలో ఇది నిజమే.. ముగ్గురు బిడ్డలున్నవారిపై ఫైన్ వెయ్యాలని , కేసులు పెట్టాలని ఆమె తాజాగా డిమాండ్ చేసింది. మూడో బిడ్డను కంటే , దాన్ని నేరంగా చూడాలని , అప్పుడే దేశం బాగుపడుతుందని చెప్పింది. ఇందిరాగాంధీ హయాంలో , సంజయ్ గాంధీ చేయించిన బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు మంచివని కూడా అన్నారు.. అయితే తమాషా ఏమిటంటే కంగనా తల్లితండ్రులకు ముగ్గురు సంతానం .. ఆమె గతంలో కూడా టోర్న్ జీన్స్ పై ఉత్తరాఖండ్ సీఎం వ్యాఖ్యలను సమర్ధించింది. బట్టల్లో భారతీయత కనిపించాలని చెప్పింది. వారంరోజులకే చినిగిన జీన్స్ , వీపంతా కనిపించే డ్రస్ తో ఎయిర్ పోర్ట్ లో కనిపించింది..

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.