డాక్టర్లను ఏడిపిస్తున ఆమె చివరి మాట..

  0
  4428

  ముంబయికి చెందిన ఒక డాక్టర్ 36 గంటల ముందుగానే , ఈ లోకంలో తన పనిఅయిపోయిందంటూ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ సంచలనం అయింది. చెప్పినట్టుగానే ఆమె కరొనతో చనిపోయింది. సేవ్రి టిబి ఆసుపత్రిలో ఆమె చీఫ్ గా ఉన్నారు. 51 ఏళ్ళ మనీషాజాదవ్ చాలా ప్రతిభావంతురాలైన డాక్టర్. వారంక్రితమే ఆమెకు కోవిడ్ సోకింది.

  36 గంటలక్రితం , ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక మేసేజ్ పెట్టింది. దండం పెడుతున్న బొమ్మలు పెట్టి.. ” బహుశా ఇదే నా ఆఖరి గుడ్ మార్నింగ్ కావచ్చు.. ఇక నేను మిమ్మలను ఇలా ఫేస్ బుక్ వేదికపై కలవకపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. దేహం లేకుండాపోయినా , ఆత్మ ఉంటుంది.. అది అజరామరమైనది.. అని పోస్టింగ్ పెట్టింది.. తర్వాత 36 గంటల్లో లోకంవీడిపోయింది..

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.