అమీర్ ఖాన్ డైరెక్షన్ లో సమంతకు విడాకులు..

  0
  546

  బాలీవుడ్ లో అనేకమంది మహిళలు ,పిల్లల జీవితాలు నాశనం చేసినవాడు , ఇప్పుడు నాగచైతన్యకు మార్గదర్శిగా ఉన్నాడని ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ తిట్టిపోసింది. డైవర్స్ స్పెషలిస్ట్ గ పేరున్న అమీర్ ఖాన్ ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ , అతడిని కలిసిన తరువాతనే నాగచైతన్య సమంతకు స్మూత్ గా విడాకులిచ్చేసాడని చెప్పింది. పెళ్లి,ప్రేమల పేరుతొ మహిళలు జీవితాలు నాశనం చేసిన అమీర్ ఖాన్ సలహా ప్రకారమే అంతాజరిగిందని అన్నారు. 10 ఏళ్ళు డేటింగ్ చేసి , నాలుగేళ్లు వివాహబంధాన్ని చొక్కా మార్చినట్టు మార్చేసి , మంచి ఫ్రెండ్స్ గా ఉందామని ఎలా చెబుతారని నిలదీశారు. ఆడదంటే మీకు అంత చులకనగా ఉందా అని నిలదీశారు.. పైగా అదేదో గొప్ప పనిచేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.. విడాకుల సంస్కృతి ఇటీవలకాలంలో ఎక్కువైందని ఆమె అన్నారు.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.