పెళ్లయ్యాక కాజల్ పూర్తిగా మారిపోయింది..
ఎవరైనా పెళ్లయ్యాక గ్లామర్ డోస్ కాస్త తగ్గిస్తారు. కానీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం అంతకు ముందుకంటే ఎక్కువగా చెలరేగిపోతోంది. కొత్త కొత్త ఫొటోషూట్స్ తో అలరిస్తోంది. ఇటీవలే భర్తతో ముద్దు ముచ్చట్లలో మునిగిపోయిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్, తాజాగా మరో సెట్ వదిలింది.