నెల్లూరునుంచి మరో హీరో..

  0
  95

  నెల్లూరునుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకూ డ్యాన్స్ మాస్టర్ గా అలరించిన జానీ మాస్టర్ ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విక్రాంత్ రోనా అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

  ఢీ ప్రోగ్రామ్ తో ఫేమస్ అయిన జానీ, ఆ తర్వాత సినిమాల్లో తన సత్తా చూపించాడు. స్టార్ హీరోలందరితో కలసి పనిచేశాడు. ఇప్పుడు హీరోగా మారిపోయాడు.

   

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.