ఆదర్శ దంపతులు వీరిద్దరూ…..

  0
  233

  రోడ్డుపై గుంతలు కనపడితే ఎవరైనా ఏంచేస్తారు. ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ముందెకళ్తారు, మరోసారి అదే దారిలో వెళ్తే, ఆ గుంతని తప్పించుకుని వెళ్లేందుకు ట్రై చేస్తారు. కానీ ఆ దంపతులు మాత్రం అక్కడితో ఆగిపోలేదు. ఆ గుంతల్ని పూడ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

  రిటైర్ అయిన తర్వాత వచ్చే తమ పింఛన్ డబ్బుల్ని ఇలా ఖర్చు పెడుతున్నారు ఈ ఆదర్శ దంపతులు. దీనికోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డుపై డైవర్షన్ బోర్డులు పెట్టి మరీ రిపేర్ వర్క్ లు మొదలు పెడతారు. ఆ పని పూర్తైన తర్వాతే అక్కడినుంచి వెళ్తారు.

   

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.