ఈ పిల్లోడి మాటలకు మంత్రి కేటీఆర్ ఫిదా..

  0
  724

  స్కూల్ పిల్లోడు పేపర్ బాయ్ గా మారాడు. చిన్న వయసులో ఇదేం కష్టంరా నీకు అంటే.. కష్టపడకపోతే భవిష్యత్తులో సుఖపడేది ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. చదువుకుంటూనే పేపర్ బాయ్ గా మారితే తప్పేంటని అడుగుతున్నాడు. జగిత్యాలలో ఈ పిల్లవాడి వీడియో ఎవరో పోస్ట్ చేయగా.. దాన్ని తన ట్విట్టర్ హ్యాండ్ లో పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.