కరోనా వాక్సిన్ అంటే ఇప్పటికీ గజగజ వణికిపోయే వాళ్ళున్నారు. ఈ వీడియో చూడండి.. సాగర్ నగరంలో ఓ యువకుడిని వాక్సిన్ సెంటర్ లోకి తీసుకుపోవడానికి పెద్ద రభస జరిగింది. అక్కడవరకు వచ్చిన ఈ యువకుడు సడెన్ గా లోపలికి పోనని మొండికేసాడు. తనకు వాక్సిన్ వద్దని గొడవ చేశాడు. కిందపడి దొర్లాడాడు . ఏడ్చి గందరగోళం చేసాడు. అయినా వాడితో వచ్చిన వాళ్ళు వాడిని వదల్లేదు. కాళ్ళుచేతులు కట్టేసి మరీ వాక్సిన్ సెంటర్లో నర్సుని బయటకు తీసుకొచ్చి , వాక్సిన్ వేయించారు.వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
#वेक्सीन लगाना/लगवाना कितना मुश्किल काम है!
??#बुंदेलखंड #Bundelkhand #MadhyaPradesh #Sagar #COVID19 #कोरोनावायरस #वैक्सीनेशन #Vaccination #VaccinationUpdate #Video
Rcvd on WA pic.twitter.com/W7FHZMPgJg
— Aniil Dubey (@anilscribe) September 21, 2021
ఇవీ చదవండి..