రేపు ఉదయం మీకో వీడియో సందేశం పంపిస్తా..

  0
  92

  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఘన విజయాన్ని ఆయన ప్రజల దీవెనగా అభివర్ణించారు. ట్విట్టర్లో తన సంతోషాన్ని ఇలా వెలిబుచ్చారు.

  ” దేవుడి దయ, మీ అందరి చల్లనిదీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది! మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. ”
  “రేపు ఉదయంలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. రేపు ఉదయం మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను.”
  అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.