బిగ్ బాస్ -15 కి సల్మాన్ ఖాన్ కి 350 కోట్లు..

  0
  86

  ఏడాది పొడవునా పది సినిమాలు చేస్తే సంపాదించలేనంత డబ్బు , ఒక్క బిగ్ బాస్ షోతో క్రేజీ హీరోలు సంపాదిస్తున్నారు.. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో – 15 కి ఎంత పారితోషకం తీసుకుంటున్నాడో తెలుసా..? నమ్మినా నమ్మకపోయినా 350 కోట్లు.. కలర్స్ టీవీ బిగ్ బాస్ షోలో 14 సీజన్స్ లో 11 సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసినవే.

  ఇప్పుడు రాబోయే 15 వ షోని ఆయనే హోస్ట్ చేస్తున్నాడు. ఇది 14 వారాలపాటు జరుగుతుందని చెబుతున్నారు. వారానికి 24 నుంచి 25 కోట్లు పారితోషకం తీసుకుంటాడట . మనదేశంలో రియాలిటీ షోకి అత్యధిక పారితోషకం తీసుకునేది సల్మాన్ ఖానే. బిగ్ బాస్ -13 కి ఆయన వారానికి 13 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు దానికి డబుల్ అమౌంట్ తీసుకుంటున్నాడు.. చూసే జనం ఉంటే , తీసే నటులకు డబ్బే డబ్బు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.