కోవిడ్ టెస్టుల్లో బురదలో పార ఎందుకు..?

  0
  47

  వీళ్ళు కోవిడ్ టెస్ట్ మనుషులకు చేస్తున్నారా..? లేక పశువులకు చేస్తున్నారా ..? ఈ అనుమానం ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది.. మనుషులను పశువులకంటే హీనంగా చూస్తూ , టెస్ట్ లు చేసే పద్దతి చూడండి.. టెస్ట్ కోసం ముక్కులో స్వాబ్ దూర్చడమే నరకంగా ఉంటే , ఆ నొప్పి భరించలేక తలవెనక్కి తీస్తే , మరొకడు ఏమి చేస్తున్నాడో చూడండి.. కాలువల్లో బురద తీసే పార తో , తలను ముందుకు లాగుతున్నాడు.. బహుశా పశువులకు కూడా ఇంత నీచంగా టెస్టులు చేయరు.. .వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..