కుక్కపిల్లకోసం ఎలుగుబంటితో ఫైటింగ్..

  0
  56

  ఎలుగుబంటిని చూస్తే ఎవరైనా భయంతో వణికోపాతారు. దాని రూపం అంత భయంకరంగా ఉంటుంది. జూలో కూడా దగ్గర్నుంచి చూసేందుకు జంకుతారు. అలాంటిది కళ్లముందు ఎలుగుబంటి ఉందని, అది మీదకు దూకే అవకాశం ఉంది తెలిసి కూడా నేరుగా దాని దగ్గరకే వెళ్లి వెనక్కు తోసేసింది ఓ అమ్మాయి. ఇంతా చేసింది ఎందుకంటే.. తన బుజ్జి కుక్కపిల్లకోసం. కుక్కపిల్లను పట్టుకెళ్లేందుకు ఎలుగుబంటి వచ్చి గోడపై కూర్చుంది. అప్పటికే చేతబట్టుకుంది కూడా. బయట అలికిడి విని వెంటనే పరుగెత్తుకొచ్చిన ఆ యువతి దాన్ని తరిమి కొట్టింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..