పొట్టిలాయరేగానే , మహాగట్టి లాయర్..విధిని ఓడించింది.

  0
  72

  సంకల్పం , ఆత్మవిశ్వాసం ముందు విధి మోకరిల్లక తప్పదు.. హర్విందర్ కౌర్ అనే ఈ యువతి విజయగాథ ఇందుకు నిదర్శనం. మూడు అడుగుల 11 అంగుళాలు ఉండే , ఆమె ఇప్పుడు జలంధర్ కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. మరుగుజ్జు అన్నకారణంతో , సాటి విద్యార్థులు హేళన చేస్తారని భయపడి ఆరో క్లాస్ నుంచి ఇంటర్ వరకు క్లాసులకు వెళ్ళేదికాదు. డిగ్రీలో మాత్రం కాలేజీకి వెళ్ళింది.. తర్వాత లా చదివింది. అనంతరం లాయర్ గా ప్రాక్టీస్ చెయ్యాలని , బార్ లో పేరు రిజిస్టర్ చేసుకుంది.. ఇప్పుడు , ఇంత పొట్టి లాయర్ మనదేశంలో ఈమె ఒక్కటే.. కానీ విధిని ఎదిరించి జీవితపోరాటంలో గెలిచిన కొద్దిమందిలో కూడా ఆమె ఒక్కటే..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.