సెలబ్రిటీ ముసుగులో చోరీలు.. ఆరు గ్యాంగులకు లీడర్.

  0
  333

  వీడిని చూడండి. పేరు సూరజ్ బహదూర్.. ఒక రకంగా వీడో సెలెబ్రిటీ.. ఇండియన్ ఐడల్ పోటీలలో మొదటి 20 మందిలో ఉన్నాడు.. తెక్వందో అంతర్జాతియపోటీల్లో రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి.. చల్ల టివి కార్యక్రమాల్లో , పాటల పోటీల్లో ఉంటాడు.. మంచి సింగర్ కూడా.. అయితే ఇవేవీ వాడి అవసరాలు తీర్చలేకపోయాయి.. అందుకే మహిళల మెడల్లో చెయిన్ స్నాచింగ్ , జేబులు కొట్టే ముఠాలు , బంగారు నగల దుకాణాల్లో చోరీలు చేసే ముఠాలను, బైక్ లు , కార్లు అపహరించే గ్యాంగులను ఏర్పాటుచేసి వందకు పైగా చోరీలు చేసాడు, ఇటీవల ఒక నగల దుకాణంలో తుపాకిచూపి బెదిరించి రెండున్నర కిలోల నగలు చోరీ చేసాడు. వాడి టైం బాగాలేక స్కూటీలో పోతూ , అనుమానాస్పద పరిస్థితిలో పోలీసుల కంటపడ్డాడు. స్కూటీ ఆపి , పేపర్లు అడిగారు. చూస్తే అది చోరీ చేసిన స్కూటీ. తనికీ చేస్తే రివాల్వర్ దొరికింది.. దీంతో విచారిస్తే , అయ్యగారి దొంగలముఠా బండారం బయటపడింది..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.