చనిపోయిన తర్వాత ప్రియుడి వీర్యం దాచి..

  0
  18010

  చనిపోయిన తన ప్రియుడిని మళ్ళీ తనలోనే ప్రతిసృష్టి చేసుకొంది.. ఆమె ప్రేమ అమృతం .. అజరామరం.. చనిపోయిన తన ప్రియుడు ఇప్పుడు ఆమెలో పెరుగుతున్నాడు.. ఎలాగో తెలుసా..? ఒక ప్రమాదంలో ప్రియుడు , వింటర్ ఒలింపిక్స్ ప్లేయర్ అలెక్స్ పుల్లిన్ గర్ల్ ఫ్రెండ్ ఎలిడి .. గత ఏడాది జనవరిలో ఇద్దరూ ఆస్ట్రేలియాలో చేపలు పడుతుండగా , పుల్లిన్ చనిపోయాడు.. ఆ సమయంలో ఆమె తన ప్రియుడి స్పెర్మ్ తీసి భద్రపరచాల్సిందిగా కోరింది. డాక్టర్లు ఆమె మాట ప్రకారం అతడి వీర్యం తీసి భద్రపరిచారు. ఆమె ఐవిఎఫ్ ద్వారా ఇప్పుడు గర్భవతి అయింది. అక్టోబరులో బిడ్డను ప్రసవించబోతుంది. గతించిన తన ప్రియుడిని కడుపులో మోస్తున్నానని , ఇక ఎప్పుడూ కొడుకుగానో , కూతురుగానో తనతోనే ఉంటాడని చెప్పింది.. అతడి ప్రతిరూపాన్ని జీవితకాలం చూసుకుంటూ బ్రతికేస్తానని చెప్పింది.. ఇదేకదా అమృతమైన ప్రేమ అంటే.. ?

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.