గొడుగులో మహిళా ఐఏఎస్ ప్రేమ…

  0
  5316

  ఈ ఫోటో ఒక మహిళా ఐఏఎస్ అధికారి పోస్ట్ చేసింది.. దీనిలో ఒక మంత్రం ఉంది.. మాయ ఉంది.. ప్రేమ తంత్రం ఉంది.. ఈ ఫొటో షేర్ చేసిన మహిళా ఐఏఎస్ అధికారిపేరు చాందినీ చంద్రన్.. వర్షంలో ఆమెకు గొడుగుపెట్టిన అతడి పేరు సుదర్శన్ .. ఆమె ప్రియుడు.. 2016 మే నెలలో ఐఏఎస్ ఫలితాలు రాబోయే ముందు రోజు టెన్షన్ గా ఉండటంతో , ఆమె ప్రియుడితో కలిసి వర్షంలో తిరుగుతొంది.. ఈ ఫొటో రుతుపవనాల రాక అంటూ టైమ్స్ అఫ్ ఇండియాలో వచ్చింది.. దీనిపై పత్రిక యాజమాన్యానికి కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు.. తరువాత ఆమె ఐఏఎస్ ముగిశాక ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు.. ఏందుకనో ఆమెకు ఈ ఫొటో గుర్తుకొచ్చి మళ్ళీ దాన్నే తెప్పించుకొని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.. భర్తగా మారిన తన ప్రియుడు సుదర్శన్ రిజల్ట్స్ కు ముందేకాదు , తరువాతకూడా తన టెన్షన్ పోగొట్టాడని , తన జీవితానికే గొడుగుపెట్టి నడిపిస్తున్నాడని ఆమె చెప్పుకుంది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.