ఐఏఎస్ అధికారులే , పోలీస్ డ్యూటీ చేసేస్తున్నారు.

  0
  175

  ఈ మధ్య ఐఏఎస్ అధికారులే , పోలీస్ డ్యూటీ చేసేస్తున్నారు.. ఇటీవల ఇలాంటి సంఘటనలే అనేకం.. ఇప్పుడు యుపి లో ఓ ఐఏఎస్ అధికారి , ఒక టివి రిపోర్టర్ వెంటపడి మరీ కొట్టాడు.. ఆయన కొట్టిన తరువాత , బీజేపీ నాయకుల చేత కూడా కొట్టించాడు. మియాగంజ్ లో బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లో , రిగ్గింగ్ జరుగుతుండగా , ఒక టివి రిపోర్టర్ వీడియో తీసాడు. ఇది గమనించిన , చీఫ్ డెవెలెప్మెంట్ ఆఫీసర్ , ఆ రిపోర్టర్ ను , వెంటపడి తరిమి కొట్టాడు. తర్వాత బీజేపీ నాయకులకు చెప్పి , తీసిన వీడియో డిలీట్ చేయించాడు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.