గ్లాస్ ఆక్టోపస్ కనిపించి , కను విందు చేసి..

  0
  68

  సాగ‌ర గ‌ర్భం ఎన్నో అద్భుతాల‌కు నిల‌యం. భూమిపై క‌నిపించే ఎన్నో ప్ర‌కృతి దృశ్యాల కంటే సాగ‌ర గ‌ర్భంలో ఉన్న క‌నివినీ ఎరుగ‌ని వింత‌లెన్నో. ఆ అద్భుతాల‌ను చూడ‌డం అంద‌రికీ సాధ్యం కాదు. అయితే సాగ‌ర శోధ‌కులు వాటిని తెర‌పైకి తేవ‌డంతో, వాటిని మ‌నం చూడ‌గ‌లుగుతున్నాం. తాజాగా ఓ ఆక్టోప‌స్ ను ఈ అన్వేష‌కులు గుర్తించారు. ఇది పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది. శ‌రీరంలోని ప్ర‌తి అవ‌య‌వాన్ని గ్లాసులో చూసిన‌ట్లు నేరుగా చూడ‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఆ జీవి శ‌రీరంలో జ‌రిగే ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌, జీర్ణ వ్య‌వ‌స్థ, న‌రాలు, శ్వాస‌కోశాలు వంటివ‌న్నీ స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. 1918 సంవ‌త్స‌రంలో ఇలాంటి పార‌ద‌ర్శ‌క ఆక్టోప‌స్ ఉన్న‌ట్లు తొలిసారి గుర్తించారు. మ‌ళ్ళీ ఇన్నేళ్ళ‌కు ఇది క‌నిపించింది. ఫ‌స్‌ఫిక్ మ‌హాస‌ముద్రంలో అన్వేషిస్తున్న శోధ‌కుల‌కు పోనిక్స్ ఐల్యాండ్ ప్రాంతంలో దీన్ని గుర్తించారు. గ‌తంలోనూ ఓ సారి ఇది క‌నిపించింద‌ని చెబుతున్నారు. తాజాగా రెండోసారి క‌నిపింద‌ని, వీటి సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని వారు చెబుతున్న మాట‌.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.