వాకింగ్ కి వచ్చిన భర్త భార్యను చూసి రన్నింగ్.. ఎందుకో..?

  0
  992

  భర్త రోజూ ఉదయం 4 గంటలకే లేచి వాకింగ్ , జాగింగ్ , జిమ్ పేరుతొ వెళుతున్నాడు.. లావుగా ఉన్నాడుకదా అని భార్యకూడా భర్త మార్నింగ్ సెషన్స్ కి హ్యాపీగా ఫీలైంది.. ఆయనకంటే ముందేలేచి , హాట్ వాటర్ కాచి ఇచ్చేది,.. షూస్ వేసుకునేదాకా హెల్ప్ చేసేది.. నాలుగు నెలల తరువాత , ఆమెకు ఎందుకో అనుమానం వచ్చింది. భర్తనుకూడా అడిగింది.. ఉదయాన్నే లేచి ఇంత కష్టపడుతున్నావుకదా ..? 100 గ్రాములుకూడా వెయిట్ తగ్గకపోగా , నాలుగు కిలోలు యందు పెరిగావని .. భర్త చెప్పిన సమాధానం ఆమెకు నచ్చలేదు.. అందుకే వారంక్రితం తమ్ముణ్ణి తీసుకొని , భర్త వాకింగ్ కి బయలుదేరిన వెంటనే , వెనకే ఫాలో అయింది.. పార్క్ లో భర్త గర్ల్ ఫ్రెండ్ తో , బెంచీ మీద కూర్చుని , ఆమె తెచ్చినవి తింటూ హ్యాపీగా ముద్దులు , ముచ్చట్లలో మునిగిపోయారు. అంటే భార్య భద్రకాళి అయింది.. వెనుకే .. నిలబడి , ఏమిచేస్తున్నావు అని అడిగేసరికి , మనోడు వాకింగ్ మానేసి ఒకటే రన్నింగ్ .. వెనక్కికూడా తిరిగి చూడలేదు..

   

   

  View this post on Instagram

   

  A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.