కళ్ళముందే కూలిపోయిన 8 అంతస్తుల అపార్ట్మెంట్ ..

  0
  239

  హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా లో ఎనిమిది అంతస్తుల అపార్ట్మెంట్ కూలిపోయింది. ఇది కూలిపోక కొన్ని గంటల ముందే దానిలో ఉన్న వారినందరినీ ఖాళీ చేయించారు. గత కొన్ని రోజులుగా , సిమ్లా లో వర్షాలు కురుస్తున్నాయి., కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో నదులు , కొండ చరియల్లో ఉన్న భవనాలను ఖాళీచేయమని అధికారులు హెచ్చరించారు. మొన్నటిరోజునే అపార్ట్మెంట్ ఒక వైపుకు ఒరిగిపోయింది. అయినా కొంతమంది ఖాళీ చేయలేదు. దీంతో అధికారులు నిన్న వారినికూడా ఖాళీ చేయించిన తరువాత అది కూలిపోయింది.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.