ఆమెను పెళ్లిచేసుకున్నందుకు నాకిదే శిక్ష.. బై. డాడీ ,మమ్మి .

  0
  4819

  ఆమెను పెళ్లిచేసుకున్నందుకు నాకిదే శిక్ష.. బై. డాడీ ,మమ్మి . పాపా బై అంటూ చిన్నారి కూతురికి చెప్పిన చివరి మాటల వీడియో ఇది.. మదనపల్లిలో భార్య వేధింపులు భరించలేక ఉరి వేసుకొని చనిపోయిన ఉదయ్ భాస్కర్ చివరి క్షణాల్లో చెప్పిందేమిటో వినండి.. మదనప్లలిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మేనేజర్ గా పనిచేస్తున్న అతడు , తన భార్య , అత్త , మామ , మరదళ్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటూ చెప్పిన మాటలివి..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.