భార్యను టచ్ చేయకుండా భలే ఐడియా..

  0
  53

  కరోనా మహమ్మారి కారణంగా కుటుంబాలు ఛిన్నాభిన్న‌మ‌వుతున్నాయి. ఒక‌రిని ఒక‌రు తాకాలంటే భ‌య‌ప‌డిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిజోరాం రాష్ట్రంలో ఓ వ్యక్తి తన భార్యకు కరోనా సోకడంతో, ఆమెను ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ఆలోచించాడు. తన జీప్ వెనుక ఓ ట్రాలీని అమర్చాడు. ఆ ట్రాలీలో ఓ కుర్చీ ఏర్పాటు చేసి భార్యను అందులో కూర్చోబెట్టాడు. ఆపై ఎంచక్కా భార్యను ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..