నా భార్య గర్భవతి – పుట్టబోయే బిడ్డకు నేను తండ్రి కాదు..

  0
  497

  నా భార్య గ‌ర్భ‌వ‌తి. అయితే ఆమె గ‌ర్భానికి నేను కార‌ణంగా కాదు. పుట్ట‌బోయే బిడ్డ‌ను తాను తండ్రి కాదు అంటూ ఓ భ‌ర్త సంచ‌ల‌న‌మైన‌ప్ర‌క‌ట‌న చేశారు. ఇంత‌కీ ఈ భ‌ర్త ఎవ‌రో కాదు. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్ల‌మెంట్ స‌భ్యురాలు, ప్ర‌ముఖ న‌టి నజ్ర‌త్ జ‌హాన్ భ‌ర్త నిఖిల్ జైన్. న‌జ్ర‌త్ జ‌హాన్ ఇప్పుడు ఆరో నెల గ‌ర్భంతో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితేఆమె గ‌ర్భం దాల్చ‌క ముందు నుంచి తాము క‌లిసిలేమ‌ని, ఆమెకి గ‌ర్భం ఎలా వ‌చ్చిందో త‌న‌కి తెలియ‌ద‌ని, అయితే ఆమె గ‌ర్భానికి మాత్రం తాను కార‌ణం కాద‌ని స్ప‌ష్టంగా చెప్ప‌గ‌ల‌న‌ని స్టేట్మెంట్ ఇచ్చాడు. రెండేళ్ళ క్రితం త‌మ‌కు పెళ్ళ‌యింద‌ని, ఆ త‌ర్వాత ఏడాదికే విడిపోయామ‌ని, ఇప్పుడు ఆమె గ‌ర్భ‌వ‌తిన‌ని ఆమె చెబుతుంటే, పుట్ట‌బోయే బిడ్డ‌కు తండ్రి తానేన‌ని అంద‌రూ పొర‌పాటు ప‌డుతున్నార‌ని చెప్పారు. అందుకే అంద‌రికీ వివ‌ర‌ణ ఇస్తున్నాన‌ని తెలిపారు. న‌జ్ర‌త్ జ‌హాన్ గ‌త కొంత‌కాలంగా బీజేపీ నాయ‌కుడు, సినీ న‌టుడు యాష్ దాస్ గుప్తాతో స‌న్నిహితంగా ఉంటోంద‌ని ప్ర‌చారం ఉంది. ఇప్పుడిది ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌కీయాల్లోనే కాదు.. సినీరంగంలో కూడా హాట్ టాపిక్ అయింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..