నల్లమల అడవుల్లో అరుదైన జంతువు

  0
  76

  నల్గొండ జిల్లా చందంపేట మండల నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన జంతువు హానిబర్గర్ (పుట్టి ఎలుగు)అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కింది కర్ణాటక అటవీ ప్రాంతాల్లో ఈ జంతువు ఎక్కువగా సంచరిస్తుందని,నాగార్జున సాగర్ ,శ్రీశైలం టైగర్ రిజెర్వ్ ప్రాంతాల్లో 35 ఏళ్ళ తర్వాత ఇది సంచరిస్తున్నట్లుగా భావిస్తున్నారని అధికారులు తెలిపారు,ఏ జంతువుకు భయపడకుండా ముందుకు వెళ్లడం ద్వారా దీన్ని ఫియర్ లెస్(భయపడని) జంతువుగా పరిగణిస్తారని తెలిపారు.తేనె టీగలు దాడి చేసినప్పటికీ ఇవి నేరుగా వెళ్లి తేనే ను తాగుతాయని అందుకే దీనికి హాని బర్గర్ అని పేరు ఉందని తెలుగులో దీన్ని పుట్టి ఎలుగుగా పిలుస్తారని వివరించారు.

  నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన జంతువు

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..