ముందు చెల్లీ అన్నాడు.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు..

  0
  1270

  హాట్ హీరోయిన్ సనాఖాన్ ఇటీవల మౌలానా సయీద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతోంది. అయితే ఇటీవలే తన వివాహం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు సనా ఖాన్. ఓ ఇంటర్వ్యూలో పెళ్లికి ముందు తమ మధ్య ఉన్న బంధం గురించి చెప్పారు. సయీద్ తనకు పరిచయం అయిన కొత్తల్లో చెల్లీ అని పిలిచేవాడని, తాను కూడా ఆయనను అంతే గౌరవంగా సంబోధించేదాన్ని అని చెప్పుకొచ్చారు. అయితే కొన్నాళ్లకు తమ మధ్య ఉన్న బంధం మారిపోయిందని, తనపై ఆయన చూపిస్తున్న ప్రేమను వివాహ బంధం రూపంలోకి మార్చుకున్నామని చెప్పింది. చాలామందికి ఇలాంటి అనుభవాలే ఉంటాయని, చెల్లీ అని పిలిచిన వ్యక్తే తర్వాత తనకు భర్త అవుతాడని తాను ఊహించలేదని చెప్పింది సనా ఖాన్.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.