హీరోయిన్ ని ముప్పతిప్పలు పెట్టిన బిచ్చగాళ్లు..

  0
  695

  అందాల తార ప్రగ్యా జైశ్వాల్ ని బిచ్చగాళ్లు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. అప్పుడే సెలూన్ లోనుంచి బయటకు వచ్చిన ఆమె.. మీడియాకు విష్ చేస్తూ కార్లో కూర్చోడానికి ముందుకొచ్చారు. అయితే కొంతమంది అమ్మాయిలు ఆమెను చుట్టుముట్టి డబ్బులు డిమాండ్ చేశారు. వాళ్లను తప్పించుకుని కార్లో కూర్చున్న ప్రగ్యా.. అందరికీ డబ్బులిచ్చి పంపించింది. బౌన్సర్లు ఉన్నా కూడా ఎవరికీ ఏ హాని తలపెట్టలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  మహేశ్‌ బాబు నటించిన ‘పోకిరి’సినిమాలో బ్రహ్మనందం, బిచ్చగాళ్ల సీన్‌ అందరికి గుర్తుండే ఉంటుంది. కొంతమంది యాచకులు బ్రహ్మిని చుట్టుముట్టి బాబ్బాబ్బాబ్బాబ్.. అంటూ డబ్బుల కోసం వేధిస్తుంటారు. డబ్బులు ఇచ్చినా వదలరు. చివరకు వాళ్లకి క్షమాపణ చెప్పి వెళ్లిపోతాడు. అచ్చం అలాంటి ఘటననే హాట్‌ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌కు ఎదురైంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.